Raja Singh in Sri rama Shoba Yatra | హిందువుల శక్తి సామర్థ్యాలపై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీరాముడి శోభయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూవులకు కొట్లాడటానికి చేతకాదు కానీ వాళ్లలో వాళ్లు కుస్తీ పడుతుంటారని అన్నారు. రాబోయే రోజుల్లో హిందూ ధర్మం సంరక్షణ కోసం ... హిందూవులంతా ఏకం కావాలని ఆకాంక్షించారు.