Nizamabad Yellow Boards : ఎంపీ అర్వింద్ పై నిరసనగా నిజామాబాద్ లో పసుపు బోర్డులు | DNN | ABP Desam
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని గత ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డ్ తీసుకువస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ రాసి కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవటంతో నిజామాబాద్ లో ఎంపీ పై నిరసనగా ఇలా పసుపు బోర్డులు ఏర్పాటు చేశారు.