Raj Bhavan Humiliated : అన్నీ అవమానాలేనన్న Tamilisai Soundararajan | Telangana | ABP Desam
Telangana Governor తమిళిసై సౌందర్యరాజన్ - CM KCR ల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. గవర్నర్ పదవి చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా మరోసారి కేసీఆర్ టార్గెట్ గా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, గవర్నర్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. గడచిన మూడేళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది.