గవర్నర్ ఆఫీస్ విషయంలో అసలు ప్రోటోకాల్ పాటించట్లేదని తమిళిసై వ్యాఖ్య
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకుని తమిళిసై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన ఆమె.... తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.