Rajanna Sircilla Collectorate: కలెక్టరేట్ నుంచి వరద నీరు ఎలా వస్తుందో చూడండి..
Continues below advertisement
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టరేట్ ను వరద నీరు.. చుట్టుముట్టేసింది. రోడ్ల మీద నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Continues below advertisement