Rain Coats For Baby Goats : వర్షంలో మేకపిల్లలు తడవటం చూడలేక..! | ABP Desam
వర్షం వస్తే మనం రైన్ కోట్ వేసుకోవటం కామన్. పెంచుకునే కుక్కకో, పిల్లికో డ్రెస్ వేసి మురిసిపోవటం కూడా చూసిందే. కానీ మేపి అమ్మేసే మేకపిల్లలకు రైన్ కోట్స్ వేయటం ఎప్పుడైనా చూశారా...?