CI Nageswarara Rao Case : సీఐ నాగేశ్వరావు కేసులో సీన్ రికన్స్ట్రక్షన్ | ABP Desam
Continues below advertisement
మారేడ్ పల్లి మాజీ సిఐ నాగేశ్వరరావు కేసు వేగవంతం చేసారు ఎస్ ఓటీ పోలీసులు. ఈనెల 22 వ తేది వరకూ పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపద్యంలో ఇప్పటికే రెండు రోజుల పాటు సరూర్ నగర్ ఎస్ ఓటీ కార్యాలయంలో పూర్తి చేసిన అధికారులు నాగేశ్వరావు వద్ద పలు కీలక ఆధారాలను సేకరించారు.
Continues below advertisement