Rahul Gandhi on TRS MLAs Bribe : టీఆర్ఎస్, బీజేపీ రెండూ లూటీ పార్టీలు..! | ABP Desam
TRS, BJP రెండు పార్టీలు లూటీ పార్టీలన్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడోయాత్రలో భాగంగా నారాయణ్ పేట్ జిల్లాలో మాట్లాడిన ఆయన....టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక తానులో ముక్కలేనన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా రాహుల్ కామెంట్స్ చేశారు.