ACB Court Reject Remand : అరెస్ట్ చేశారు ఆధారాలు ఏవని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు | DNN | ABP Desam

Continues below advertisement

TRS ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన అరెస్ట్ చేసిన ముగ్గురి రిమాండ్ కోసం పోలీసులు పెట్టుకున్న అభ్యర్థనను ఏసీబీ కోర్టు కొట్టేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram