Rahul Gandhi Khammam Public Meeting | రాహుల్ గాంధీ ముందే లీడర్ల మధ్య కొరవడిన ఐక్యత | ABP Desam
Continues below advertisement
రాహుల్ గాంధీ ఖమ్మం సభతో తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ వచ్చింది. ఐతే.. ఇదే సమయంలో లీడర్ల మధ్య లడాయి మరోసారి బయటపడిందని ప్రతిపక్షాలు అంటున్నారు. అందుకు నిదర్శనంగా ఈ వీడియో చూపిస్తున్నారు.
Continues below advertisement