Harish Rao Counter to Rahul Gandhi |అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లడటం జోక్ | ABP Desam
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరగిందనడం పెద్ద జోక్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు.. ఆయన దీటైన కౌంటర్ ఇచ్చారు.