Rahul Gandhi Baharat Jodo yatra : సంగారెడ్డికు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర | ABP Desam
Continues below advertisement
Rahul Gandhi Bharat Jodo yatra సంగారెడ్డి కు చేరుకుంది. రాహుల్ గాంధీ అక్కడ గిరిజనులతో థింసా నృత్యం చేశారు. ఆహ్వానం పలికిన పోతురాజుల కొరడా తీసుకుని కొట్టుకుంటూ నృత్యం చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క ఉన్నారు.
Continues below advertisement