Rahul Gandhi Announced 6 Guarantee Schemes |6 గ్యారెంటీ పథకాలు ప్రకటించిన రాహుల్ గాంధీ | ABP Desam

తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ కార్టులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 100 రోజుల్లోనే కేసీఆర్ సర్కార్ ను ఓడగొడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola