Ragging in Kakatiya University : వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం | ABP Desam
Continues below advertisement
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో ర్యాగింగ్ కలకలం రేపింది. యూనివర్సిటీ క్యాంపస్ లో పద్మాక్షి హాస్టల్లో జూనియర్లపై సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ పాల్పడ్డారనే వార్తలు బయటకు వచ్చాయి. ర్యాగింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై 81మంది విద్యార్థినులను యూనివర్సిటీ వీసీ వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
Continues below advertisement