Palla Rajeswar reddy Protocal Issue : జనగామ క్రిస్మస్ సంబరాల్లో కనిపించని ఎమ్మెల్యే ఫోటో | ABP Desam
జనగామ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో ప్రోటాకల్ రగడ నెలకొంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోటో కనిపించలేదు.