PV Sindhu met Amit Shah in Hyderabad : అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో పీవీ సింధుతో భేటీ.! | ABP Desam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఎయిర్ పోర్ట్ లో బీజేపీ నేతలు అమిత్ షా కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అమిత్ షా తో భేటీ అయ్యారు.