Public Reaction on Free Buses in Telangana : రోజూ 4వేలు ఫ్రీ ఎఫెక్ట్ తో ఈరోజు 13వందలే.! | ABP Desam

Continues below advertisement

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఘనంగా ప్రారంభమైంది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పథకానికి శ్రీకారం చుట్టింది. మరి ఉచిత బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్న మహిళలు ఏం అనుకుంటున్నారు. ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram