Manakondur MLA kavvampally satyanarayana : మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో ఇంటర్వ్యూ
కాంగ్రెస్ పార్టీ చేసే పనులను వాగ్దానాలుగా ఇచ్చిందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్బరుద్దీన్ ఒవైసీకే ప్రొటెం స్పీకర్ ఇవ్వటంపై క్లారిటీ ఇస్తున్న కవ్వంపల్లితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.