Public Long Que At Public Bhavan : సమస్యలు చెప్పుకునేందుకు పౌరులు..ప్రజాభవన్ ముందు క్యూలైన్లు|ABP
Continues below advertisement
తెలంగాణ ప్రజాభవన్ కు ప్రజలు పోటెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాభవన్ తలుపులు తెరిచిన అధికారులు ప్రజాభవన్ కు వచ్చి ప్రజలు సమస్యలు తెలిపేందుకు అవకాశం కల్పించారు.
Continues below advertisement