Pragathi Bhavan Home Tour : ఒకప్పడు కేసీఆర్..ఇప్పుడు భట్టి ఉంటున్న ప్రగతి భవన్ లోపలి దృశ్యాలు
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండాలని ప్రగతి భవన్ ను నిర్మించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 36కోట్ల రూపాయల ఖర్చుతో ప్రగతి భవన్ ను నిర్మించిన కేసీఆర్..దాదాపు తొమ్మిదేళ్లపాటు అక్కడే నివసించారు. ఇప్పుడు ఆ ప్రజాభవన్ లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.