Former CM KCR Discharge From Hospital : యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్.! | ABP
Continues below advertisement
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 7వ తేదీన బాత్రూంలో కాలు జారిపడిన కేసీఆర్ కు సోమాజీగూడలోని యశోదలో హిప్ రీప్లేస్మెంట్ నిర్వహించగా...ఎనిమిది రోజుల విశ్రాంతి తర్వాత ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement