Protocol Violation in Telangana Governor Tamilisai Bhadrachalam Tour|కావాలనే చేస్తున్నారా?|ABP Desam

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - రాజ్యాంగ వ్యవస్థ మధ్య దూరం పెరుగుతూనే ఉందనటానికి భద్రాచలం మరో వేదికగా మారింది. ఇప్పటికే గవర్నర్‌ పర్యటనలో (Telangana Governor) హెలికాప్టర్‌ లేకపోవడం చర్చానీయాంశంగా మారగా.. ఇప్పుడు గవర్నర్‌ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి (Governor Bhadrachalam Tour) వారి పట్టాభిషేకానికి హాజరుకాగా అక్కడ జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్‌ దూరిశెట్టి అనుదీప్, ఎస్పీ సునీల్‌ దత్‌లు ఇక్కడ కనిపించకపోవడం ఇప్పుడు ఆరోపణలకు మరింత వాస్తవ రూపం దాల్చుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola