Palla vs Konda Surekha : మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం | ABP
మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య ప్రోటాకాల్ పై వాగ్వాదం జరిగింది. సిద్ధిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు