Kodandaram On KCR- కేసీఆర్‌తోనే తెలంగాణ ఉద్యమం పుట్టలేదు
తెలంగాణ సాధన క్రెడిట్ కేసీఆర్‌ది కాదని తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద టీఆర్‌ఎస్‌ను నిలబెట్టారని అన్నారు. TRS పాత్రను తాను తక్కువ చేయనని.. అలాగే ఎక్కువ చేసి చెబితే కూడా.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నవారిని అవమానించినట్లు అవుతుందని అన్నారు.