Prof kodandaram on Pravallika Incident | ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆర్ సర్కార్ యే కారణం | DNN | ABP
Continues below advertisement
పరీక్షలు సకాలంలో , సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రొ. కోదండరాం అన్నారు. నిరుద్యోగ సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
Continues below advertisement