Prof kodandaram on MLC Kavitha |పార్లమెంటు ఎన్నికలపై ప్రొ. కోదండరాం ఏమంటున్నారు..?| ABP Desam
Prof kodandaram on MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఊహించిందే అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో TJS ఎవరితో కలిసి పనిచేస్తుంది...? ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు..? RS ప్రవీణ్ కుమార్ BRS లో చేరిక గురించి ఏమంటున్నారు..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి..!