Prof Kodandaram on Home Guard Ravinder Incident | ప్రభుత్వం లడాయికి హోంగార్డుల్లారా సిద్దం కావాలె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హక్కుల సాధన కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ. కొదండరాం అన్నారు. హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన..హోంగార్డుల కోసం ప్రత్యేకంగా వర్క్ ఛార్ట్ ప్రీపేర్ చేయాలని డిమాండ్ చేశారు.