Kishan Reddy on Ravinder Home Guard Incident | హోంగార్డుల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోంది | DNN |

హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో రవీందర్‌ను ఆయన పరామర్శించారు.హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతోందని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola