Hyderabad Home guard Incident | అవమానాలు భరించలేక నేనూ చనిపోవాలనుకున్నా: హోమ్ గార్డ్ ఆవేదన|ABP Desam
Continues below advertisement
పేరుకే ఖాకీ యూనిఫాం వేసుకున్నాం కానీ చేసే పని లేబర్ కంటే హీనమని హోంగార్డ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవీందర్ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో... నిరనసలకు దిగిన హోంగార్డ్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేసే వరకు ఆందోళనలు విరమించమని చెబుతున్నారు.
Continues below advertisement