Pranahita Pushkaralu Telangana : మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం లో ప్రారంభం | ABP Desam
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రెండు పుష్కరఘాట్లు సిద్ధం చేశారు. చలువపందిళ్లు, తాగునీరు, విద్యుత్, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా 9 కిలోమీటర్ల దూరంలోని సిరోంచకు వెళ్లేందుకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.