Akbaruddin Owaisi Hate Speech : విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌కు భారీ ఊరట | ABP Desam
Continues below advertisement
MIM ఎమ్మెల్యే Akbaruddin Owaisi విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయనపై ఉన్న రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో అక్బరుద్దీన్‌కు భారీ ఊరట కలిగినట్లయింది.
Continues below advertisement