Prakash Ambedkar Speech : అంబేడ్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు | ABP Desam
డా బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా సీఎం కేసీఆర్ పరిపాలన ఉందని..డా బీఆర్ అంబేడ్కర్ మనుమడు మాజీ ఎంపీ ప్రకాష్ అంబేడ్కర్ అన్నారు. హైదారాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రకాష్ అంబేడ్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.