CM KCR Invites Prakash Ambedkar : ప్రగతి భవన్ లో ప్రకాశ్ అంబేడ్కర్ కు సాదర స్వాగతం | DNN | ABP Desam
డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఆవిష్కరిస్తున్న.. ప్రపంచంలోనే అతి పెద్దదయిన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవుతున్న...బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, మాజీ లోక్ సభ సభ్యులు ప్రకాశ్ అంబేద్కర్ కాసేపటి క్రితం ప్రగతి భవన్ కు చేరుకున్నారు.