Poonam Kaur Emotional : రాజ్ భవన్ మహిళాదినోత్సవంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ | ABP Desam
తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో నటి పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యారు. తను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అయినా తనను పంజాబీలా చూస్తూ భాదపెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.