Niharika Arrested in Naveen Case : నవీన్ హత్య కేసులో హరి స్నేహితుడు, ప్రియురాలు అరెస్ట్ | ABP Desam
ABP Desam
Updated at:
07 Mar 2023 11:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅబ్దుల్లాపూర్ లో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నవీన్ ను హత్య చేసిన హరిహరను విచారించిన పోలీసులు...ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.