Police Shift Eleti Maheswarreddy to Hospital : నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకూ పోరాడుతా| ABP
నిర్మల్ మాస్టర్ ప్లాన్ జీవో 220 రద్దు చేయాలని కోరుతూ ఐదురోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.