BRS MLA Candidates First List Tension : బీఆర్ఎస్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం | DNN | ABP Desam
బీఆర్ఎస్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ కాసేపట్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుండటంతో ఆశావాహులు ఆసక్తిగా గమనిస్తున్నారు.