Police Disturb Kishan Reddy 24hrs Deeksha : ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత..కిషన్ రెడ్డి దీక్ష భగ్నం
Continues below advertisement
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముగిసింది
Continues below advertisement