Gone Prakash Rao on Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గోనె ఫైర్ | ABP Desam
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారన్న గోనె..షర్మిల పార్టీలో చేరకుండా అడ్డుపడుతోంది రేవంత్ రెడ్డేనంటూ మండిపడ్డారు.