Police Constable Heart Attack in Gym : ఫిట్నెస్ సెంటర్ లో పోలీస్ కానిస్టేబుల్ మృతి | ABP Desam
Continues below advertisement
సికింద్రాబాద్ లోని ఓ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో కానిస్టేబుల్ విశాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
Continues below advertisement