Police Commemoration day: పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వరంగల్ లో కొవ్వొత్తుల ర్యాలీ
ABP Desam
Updated at:
21 Oct 2021 02:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపోలీస్ అమరవీరుల సంస్మరణ దినానికి జ్ఞప్తిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అశోక జంక్షన్ నుండి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమర వీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.