PM Narendra Modi vs KCR : రాజకీయంగా వేడెక్కుతున్న తెలంగాణ
ABP Desam
Updated at:
10 Jan 2023 01:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరి 18, 19 తేదీలు.. ఈ రెండింటినీ తెలంగాణ ప్రజలు కాస్త దగ్గరగా గమనించాల్సిందే. ఎందుకంటే సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు కాబట్టి.