Breaking News | Telangana HC On Somesh Kumar: తెలంగాణకు సోమేశ్ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు

Continues below advertisement

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కేడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram