PM Modi on Madiga Community : కామారెడ్డి సభలో మాదిగల రిజర్వేషన్ పై ప్రధాని మోదీ | ABP Desam
Continues below advertisement
మాదిగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేసి తీరుతామని ప్రధాని మోదీ తెలిపారు. కామారెడ్డి లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన మోదీ..మాదిగల రిజర్వేషన్ కోసం కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు.
Continues below advertisement