Minister Harish rao on Rythu Bandhu : ఈసీ అనుమతితో రైతుబంధు ఇస్తున్నామన్న హరీశ్ రావు | ABP Desam

Continues below advertisement

ఈసీ అనుమతితో రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతాంగాన్ని ఆదుకునేలా మాటిచ్చిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram