PM Modi Announces National Tribal University : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోదీ ప్రకటన | ABP Desam
Continues below advertisement
మహబూబ్ నగర్ పర్యటనలో ప్రధాని మోదీ తెలంగాణకు వరాలజల్లు కురిపించారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో 900కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Continues below advertisement