PM Modi Adilabad Tour | ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన కోసం ఏర్పాట్లు సిద్ధం | ABP Desam
ఆదిలాబాద్ జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 4వ తేదీన పర్యటించనున్నారు. ఆదిలాబాద్ లో తొలిసారిగా దేశ ప్రధాని పాల్గొంటున్న సభ కావటంతో తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ తో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఆ ఏర్పాట్లపై ఎంపీ,ఎమ్మెల్యేలతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్