BRS MLA Lasya Nanditha Death Mystery | టిప్పర్ డ్రైవర్ మిస్సింగ్..!? పక్కా ప్లాన్ తో చంపారా..! | ABP

BRS ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో టిప్పర్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా టిప్పర్‌..లాస్య నందిత కారును ఢీకొందా? లేదా కారు టిప్పర్‌ను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే అంశం ఈ కేసులో కీలకంగా మారనుందా మరిన్ని వివరాలు ఈ వీడియోలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola