PM Modi About KCR Wanted to Join NDA | NDAలో చేరతానని కేసీఆర్ అభ్యర్థన..మోదీ సంచలన వ్యాఖ్యలు

NDAలో చేరతానని కేసీఆర్ అభ్యర్థించినప్పటికీ..తానే ఒప్పుకోలేదని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ... కేసీఆర్, కేటీఆర్ ల సంచలన వ్యాఖ్యలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola