PM Modi Nizamabad Tour |తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడానికి గుజరాత్ బిడ్డ వచ్చాడన్న మోదీజీ | ABP
గుజరాత్ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్.. నాడు నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారు. అదే విధంగా నేడు..కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు మరో గుజరాత్ బిడ్డ వచ్చాడని మోదీ అన్నారు.